ALERT.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

80చూసినవారు
ALERT.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్ర‌జ‌లు త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వివ‌రాలు ఇలా..
* సాధ్యమైనంత ఎక్కువగా నీరు, తాజా పండ్ల రసాలను తీసుకోవాలి.
* బార్లీ గింజ‌ల‌ను బాగా ఉడికించి త‌యారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు.
* ఎండలోకి వెళితే తలపై టోపీ లేదా గొడుగు వాడాలి.
* ఏదైనా అనారోగ్యంగా అనిపించినా వెంటనే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్