ALERT: 934 ఉద్యోగాలకు ఇవాళే చివరి తేదీ

56చూసినవారు
ALERT: 934 ఉద్యోగాలకు ఇవాళే చివరి తేదీ
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 934 ఒప్పందపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జూన్ 14తో ముగియనుంది. ఈ ఉద్యోగాల కోసం బీటెక్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ అర్హతలు కావాలి. అందులో ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://nmdcsteel.nmdc.co.in/ ను చూడగలరు.

సంబంధిత పోస్ట్