ALERT: నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

79చూసినవారు
ALERT: నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు
అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఎల్నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్