మరికాసేపట్లో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణం

74చూసినవారు
మరికాసేపట్లో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణం
మరికాసేపట్లో అలీఖాన్, కోదండరామ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్