భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌? (VIDEO)

69చూసినవారు
గ్రహాంతరవాసుల ఉనికిపై మరొకసారి చర్చలు మొదలయ్యాయి. కెనడాలో ఆకాశంలో మెరుస్తూ కనిపించిన రంగురంగుల లైట్లు, గుర్తుతెలియని వాహనం (UFO) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఏలియన్స్‌కి సంబంధించినదే అని పలువురు నమ్ముతున్నారు. అమెరికా, కెనడాల్లో గుర్తించిన UAPS (Unidentified Aerial Phenomena)కి ఇది సంబంధమై ఉంటుందని భావిస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు దీనిపై పరిశీలన చేస్తే క్లారిటీ వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్