తెలంగాణ EAPCET ఫలితాలు మే 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉ.11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను రిలీజ్ చేస్తారని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. EAPCET ఫలితాలను Lokal యాప్‌లో ఫాస్ట్‌గా తెలుసుకోవచ్చు.