నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి: పూనమ్ పాండే

51చూసినవారు
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో స్టార్ హీరోయిన్ పూనమ్ పాండే పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పాపాలన్నీ కొట్టుకుపోయాయని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్