ప్రయాణికులంతా సేఫ్ గా ఉండాలి!(వీడియో)

61చూసినవారు
గుజరాత్ లోని అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తుండగా వారిని ఎప్పటికప్పుడు అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్