కిరణ్ రాయల్‌పై ఆరోపణలు.. చెన్నై మీదుగా జైపూర్‌కు లక్ష్మి రెడ్డి (వీడియో)

63చూసినవారు
కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి రెడ్డిని చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరుపతి కోర్టులో హాజరు పర్చారు. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉండడంతో జైపూర్ పోలీసులకు అప్పగించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే, లక్ష్మి ప్రాణహాని ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు లక్ష్మిని చెన్నై మీదుగా జైపూర్‌కు తీసుకెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్