శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, బన్నీ వాసు (వీడియో)

61చూసినవారు
TG: పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల డిశ్చార్జి అయిన శ్రీతేజ్ హైదరాబాద్‌లోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అతడిని ఇవాళ నిర్మాతలు అల్లు అర్జున్, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా నయంకావడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు.

సంబంధిత పోస్ట్