పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. అయితే నిన్న హైదరాబాద్‌లో జరిగిన పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వేదికపై డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. 'కేవలం బన్నీ కోసమే ఈ మూవీ చేశాను. పుష్ప అనేది రెండు భాగాలుగా తయారైంది అంటే ఇది కేవలం అల్లు అర్జున్ మీద ప్రేమ మాత్రమే' అని అన్నారు. తమ బాండింగ్, నటన కోసం బన్నీ పడే కష్టం గురించి సుకుమార్ మాట్లాడుతుండగా అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు.