అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం ఖాయం: లాయర్ (వీడియో)

51చూసినవారు
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయం అని అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "సీఎం రేవంత్ రెడ్డి ఒక మాస్ లీడర్.. ఇతను తాత, తండ్రి, మేనమామ పేర్లు చెప్పుకుని వచ్చినోడు. మరో రెండు, మూడు రోజుల్లో అల్లు అర్జున్‌ బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు అయితే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయం" అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్