రెండు గంటలకుపైగా కొనసాగుతున్న అల్లు అర్జున్‌ విచారణ

565చూసినవారు
రెండు గంటలకుపైగా కొనసాగుతున్న అల్లు అర్జున్‌ విచారణ
HYDలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పీఎస్ వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు. కాసేపట్లో PS నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు. దీంతో బన్నీ వాహనాలతో పాటు పోలీసుల వాహనాలను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, సోమవారం అల్లు అర్జున్ ను PSలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్