పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య

59చూసినవారు
పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు అల్లు రామలింగయ్య జన్మించారు. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టుకున్నారు. రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరిగేవాడు. ఇదే క్రమంలో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ.. భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్