మహాకుంభమేళాలో అబ్బురపరచిన డ్రోన్ షో (వీడియో)

58చూసినవారు
ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కోట్లాదిమంది పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రోజు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా శనివారం డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్