ఆస్ట్రేలియా సిడ్నీ ఎయిర్‌పోర్టు వద్ద అరుదైన దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అక్కడ రన్‌వేను హైవేపై నిర్మించడంతో, వాహనదారులు విమానాల టేక్ ఆఫ్ దృశ్యాలను సమీపంగా వీక్షించే అవకాశం కలుగుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లొకేషన్ చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.