కేజ్రీవాల్‌ ఓటమి వేళ.. స్వాతి మాలీవాల్‌ ‘ద్రౌపది’ పోస్టు వైరల్‌

74చూసినవారు
కేజ్రీవాల్‌ ఓటమి వేళ.. స్వాతి మాలీవాల్‌ ‘ద్రౌపది’ పోస్టు వైరల్‌
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి చవి చూశారు. ఈ నేపథ్యంలో ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ స్పందించారు. ఆమె ‘ఎక్స్‌’ వేదికగా కౌరవ మహాసభలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్