కళాకారుడు.. కడవరకు కళాకారుడే!

73చూసినవారు
కళాకారుడు.. కడవరకు కళాకారుడే!
జేవీ సోమయాజులు150 సినిమాల్లో నటించినా, టీవీ సీరియల్స్‌లో కూడా ఎన్నో పాత్రలు వేశాడు. నాటక, సినిమా, టీవీ రంగాలకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడు. చివరి శ్వాసవరకు నటనమీద గౌరవంతో ఆరాధనా భావంతో జీవించాడు. చివరి దశలో ఆరోగ్యం సహకరించకపోయినా చేయగలిగినంత చేశాడు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించాడు. ఇతను రిటైరయ్యేనాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టరుగా పనిచేశాడు. 2004 ఏప్రిల్‌ 27వ తేదీన ఈ లోకం నుండి నిష్క్రమించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్