భూమి వైపు వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం

71చూసినవారు
భూమి వైపు వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం
ఫుట్ బాల్ మైదానం పరిమాణానికి మించిన గ్రహశకలం అత్యంత వేగంతో భూమివైపుకు దూసుకొస్తున్నట్లు నాసా పేర్కొంది. 2032లో భూమికి సమీపంలో వచ్చే అవకాశముందని అంతర్జాతీయ అస్ట్రానమి సెంటర్ (IAC) అంచనా వేసింది. గతంలో 25 డిసెంబర్ 2024న 8,29,000 కి.మీ దూరంలో భూమికి దగ్గరగా వెళ్లిందని IAC నివేదిక పేర్కొంది. 22 డిసెంబర్ 2032 నాటికి ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్