అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి.. ట్రాఫిక్ అలర్ట్

55చూసినవారు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి.. ట్రాఫిక్ అలర్ట్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి జరగనున్న నేపథ్యంలో ముంబైలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలై 12 నుంచి జూలై 15 వరకు ఈ వేదిక సమీపంలోని రోడ్లు మధ్యాహ్నం 1 నుంచి అర్ధరాత్రి మధ్య ఈవెంట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మందగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్