ఆసీస్ పై చెలరేగిన ఆండ్రీ రస్సెల్.. వీడియో

562చూసినవారు
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ అత్యుత్తమ ప్రదర్శనతో కంగారూలను హడలెత్తించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రస్సెల్ కంగారూ బౌలర్లను చిత్తు చేసి 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. దీంతో టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రస్సెల్ కు ఇదే పెద్ద స్కోరుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 220 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్