గూగుల్ న్యూ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 16ను గూగుల్ మంగళవారం(జూన్10) అధికారికంగా లాంచ్ చేసింది. జూన్ 11నుంచి అందుబాటులోకి రానుంది. లైవ్ అప్‌డేట్స్, మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ , రీడిజైన్డ్ క్విక్ సెట్టింగ్‌లు, బ్యాటరీ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, ఇంప్రూవ్డ్ ఫోటో పికర్, అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ వీడియో (APV) కోడెక్ సపోర్టు, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ (ARR), నోటిఫికేషన్ కూల్‌డౌన్ వంటి ఫీచర్లతో వస్తోంది.