ఆర్థిక సమస్యలతో అనిల్ అంబానీ

440చూసినవారు
ఆర్థిక సమస్యలతో అనిల్ అంబానీ
ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నందున వ్యాపారాలన్నీ అమ్మకానికి పెడుతున్నారని ప్రచారం. ఇండియాలోనే టాప్ ఐన రిలయన్స్ కమ్యూనికేషన్స్ నడిపిస్తున్న అనిల్ అంబానీ యొక్క "రిలయన్స్ క్యాపిటల్" అమ్ముడవుతుందని సమాచారం. అనిల్ అంబానీ సంస్థను “హిందుజా గ్రూప్స్” సొంతం చేసుకోబోతుంది. అలాగే దీని కోసం 800 మిలియన్ డాలర్లు హిందుజా గ్రూప్స్ ఇచ్చేందుకు రెడీగా ఉందని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్