పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్

72చూసినవారు
పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్
ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఓనర్ కావ్య మారన్‌, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌‌కు వివాహమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. వీరిద్దరూ డేటింగ్‌ చేస్తున్నట్లు.. లాస్ వేగాస్‌లో కలిసి తిరుగుతూ కనిపించారని రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై అనిరుధ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో నెటిజన్ల పోస్టులకు చెక్ పెట్టినట్లు అయింది.

సంబంధిత పోస్ట్