ఆప్ పరాజయంపై స్పందించిన అన్నా హజారే

56చూసినవారు
ఆప్ పరాజయంపై స్పందించిన అన్నా హజారే
ఢిల్లీలో ఆప్ పరాజయం పాలవడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మద్యం విధానం కారణంగా కేజ్రీవాల్ ప్రతిష్ఠ దెబ్బతిందని అన్నా హజారే తెలిపారు. మద్యం దుకాణాలను ప్రోత్సహించి, ప్రజల అవసరాలను గుర్తించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు మంచి చేయకుండా తప్పుడు మార్గంలో ప్రయాణించడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన మరో తప్పిదమని అన్నా హజారే వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్