అన్నామలై‌కు జాతీయ స్థాయిలో కీలక పోస్ట్!

58చూసినవారు
అన్నామలై‌కు జాతీయ స్థాయిలో కీలక పోస్ట్!
తమిళనాడు బీజేపీ పార్టీ చీఫ్‌గా అన్నామలై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అన్నామలైకు కీలక పోస్ట్ దక్కే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీని ఎదుర్కొన్న నాయకుడిగా అన్నామలై నిలిచారు. ఒక డిజిట్ ఉన్న బీజేపీ స్థానాలను రెండు డిజిట్లకు చేర్చిన ఘనత కూడా అన్నామలైకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో అన్నామలైకు కీలక పదవిని ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

సంబంధిత పోస్ట్