పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం

83చూసినవారు
పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం
ఈ మధ్య కాలంలో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా తీవ్రత నమోదైంది. ఇవాళ కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.అయితే, ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారంలోనే ఇది రెండవ భూకంపం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్