జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!

78చూసినవారు
జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో ఇది సంభవించింది. అయితే మరోసారి తాజాగా మళ్ళీ రెండొవసారి భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.1గా నమోదైందని జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్వల్ప వ్యవధిలో భూమి రెండుసార్లు కంపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్