నీరజ్ చోప్రాకు మరో గోల్డ్ మెడల్

0చూసినవారు
నీరజ్ చోప్రాకు మరో గోల్డ్ మెడల్
భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న NC క్లాసిక్ 2025లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించారు. 86.18 మీటర్లు బల్లెం విసిరి అగ్ర స్థానంలో నిలిచారు. తన మూడో ప్రయత్నంలో నీరజ్ పతకం సాధించారు.

సంబంధిత పోస్ట్