HONOR నుంచి మార్కెట్లోకి మరో కొత్త ఫోన్

64చూసినవారు
HONOR నుంచి మార్కెట్లోకి మరో కొత్త ఫోన్
చైనాకు చెందిన హానర్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. HONOR GT PRO పేరుతో ఏప్రిల్ 23న తీసుకురానున్న ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 Elite Processor అలాగే LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా, 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 6,000 Mah బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. ధర 12 GB + 256 GB రూ.25,000 ఉండొచ్చని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్