ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

66చూసినవారు
ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు
చెన్నై సూపర్ సింగ్స్ కెప్టెన్ ధోని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచులో బదౌనిని ధోనీ స్టంపౌట్ చేశారు. ఈ క్రమంలో స్టంపింగ్స్ చేసి 200 మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా మిస్టర్ కూల్ ధోనీ నిలిచారు. ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ రికార్డు. ధోనీ తర్వాత దినేష్ కార్తీక్ 174 స్టంపౌట్స్ చేసి రెండో స్థానంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్