ఎంపీ రఘునందన్ రావుకు మరో బాధ్యత

52చూసినవారు
ఎంపీ రఘునందన్ రావుకు మరో బాధ్యత
TG: మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుకు పార్ల‌మెంట్ క‌మిటీల్లో కీల‌క బాధ్య‌తలు అప్పగించారు. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్టేష‌న్‌లో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో చైర్ పర్సన్‌గా బాలశౌరి వల్లభనేని ఉన్నారు. రఘునందన్ రావు ఇప్పటికే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీతోపాటు కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్