TG: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధీలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా మామదూరు గ్రామానికి చెందిన వీర్లపల్లి పవన్ (24) బేగంపేటలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం హాస్టల్‌లోని బాత్రూమ్‌లో టవల్‌తో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరీశీలీసున్నారు.