భారత్‌లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

83చూసినవారు
భారత్‌లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
భారత్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట వద్ద సైనిక స్థావరంపై దాడికి దిగిన ఇద్దరు టెర్రరిస్టులను భారత జవాన్లు హతమార్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరుపుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్