హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్

60చూసినవారు
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్
యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హర్షసాయి తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను జడ్జి ప్రశ్నించారు. ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్ లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదులో తెలిపారు.

సంబంధిత పోస్ట్