మస్తాన్‌ సాయి కేసులో మరో మలుపు..

84చూసినవారు
మస్తాన్‌ సాయి కేసులో మరో మలుపు..
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఫిర్యాదుతో మస్తాన్ సాయి, అతని సన్నిహితుడు ఖాజాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయిపై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేసి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. రెండు సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్, రెండు హర్డ్ డిస్క్ లు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్