బయటికొచ్చిన మరో వీడియో.. ఉమ్మి వేస్తూ రోటీల తయారీ

57చూసినవారు
ఉమ్మి వేస్తూ రోటీలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని థానా బెహత్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉమ్మి వేస్తూ రోటీలు తయారు చేస్తుండగా కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్పందించిన బజరంగ్‌దళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్