బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.. చరిత్ర

65చూసినవారు
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.. చరిత్ర
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2002లో మొదలైంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి పిల్లలకు విద్య, రక్షణ, పురోగతి కల్పించడం దీని లక్ష్యం. ఇది కొంత పురోగతి సాధించినప్పటికీ.. కోవిడ్, పేదరికం వంటి సమస్యలతో 160 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికీ బాల కార్మికులుగా ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒకరు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా కృషి కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్