మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్

74చూసినవారు
మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. SC, ST, BC, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులు చేయనుంది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పాలసీ ప్రకారం.. విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్