ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

60చూసినవారు
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 21 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, అలాగే పీ4 విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్