ఏపి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు మంత్రి వర్గం ఆమోదం తెలియజేసింది. పట్టాదార్ పాసుపుస్తకం చట్ట సవరంకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరుగుతోంది.