AP: ఉరి వేసుకుని తల్లి కూతురు ఆత్మహత్య

62చూసినవారు
AP: ఉరి వేసుకుని తల్లి కూతురు ఆత్మహత్య
ఏపీలోని కాకినాడ జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. ఒంటరితనం భరించలేక, రెండో కూతురు పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల్లో సమస్యలు తలెత్తడంతో మనస్తాపంతో తల్లి ఆకాశం సరస్వతి (60), కూతురు ఆకాశం స్వాతి (28) ఆత్మహత్య చేసుకున్నారు. స్వాతీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి సరస్వతి ఒంటరిగా ఉండిపోతుందని ఆవేదనతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. 3 రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్