APPLY: ఇస్రోలో 27 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

79చూసినవారు
APPLY: ఇస్రోలో 27 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఇస్రోలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఇస్రో తాజాగా టెక్నికల్, సైంటిఫిక్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 85 ఖాళీలకు జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది. వివరాలకు vssc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్