ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత

52చూసినవారు
ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత
TG: నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారుల (జేటీవో) పోస్టులకు ఎంపికైన వారికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. జలసౌధలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్