ట్రంప్‌కు షాకిచ్చిన అరబ్‌ దేశాలు

76చూసినవారు
ట్రంప్‌కు షాకిచ్చిన అరబ్‌ దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల కుప్పగా మారిన గాజాలో నివసిస్తున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ కోరారు. తాజాగా ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు దీన్ని తిరస్కరించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్