డీజే సౌండ్స్ గుండెపోటు మరణాలకు కారణం అవుతున్నాయా?

61చూసినవారు
డీజే సౌండ్స్ గుండెపోటు మరణాలకు కారణం అవుతున్నాయా?
వేడుకలలో డీజే సౌండ్స్‌లతో సరదాగా డాన్స్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చోటు చేసుకొంది. అల్లవరం మండలం గూడాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జల్లి రాజేష్‌(24) డీజే శబ్దాలకు రాత్రి డాన్స్ చేసి, మరుసటి రోజు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్