గర్భిణిలు రక్తపోటు గురించి భయపడుతున్నారా?

62చూసినవారు
గర్భిణిలు రక్తపోటు గురించి భయపడుతున్నారా?
గర్భిణిగా ఉన్నప్పుడు కొందరు మహిళలు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే బీపీ అదుపులో లేకపోతే ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. పచ్చళ్లు, వేపుళ్లను ఎక్కువగా తినకూడదు. తాజా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్స్‌ను తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, చక్కెర లేకుండా చేసిన పండ్ల రసాలు తీసుకోవాలి. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్