నీరాతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా?

72చూసినవారు
నీరాతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా?
గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో నీరా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరాలోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైపర్ టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. నీరాలో ఉండే విటమిన్ బీ1 కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. నీరాలో ఐరన్, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్