మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలు ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది.
బాదంపప్పు: బాదంపప్పు, గుమ్మడి విత్తనాలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
బ్లాక్ బీన్స్: బ్లాక్ బీన్స్‌లో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. శరీరానికి పోషణను అందిస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అవకాడో: వీటిని తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.