ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేది వీళ్లే?

57చూసినవారు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేది వీళ్లే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని TFCD చైర్మన్ దిల్ రాజ్ నేతృత్వంలో మా అసోసియేషన్, ఫిల్మ్ చాంబర్ ఫెడరేషన్ నుంచి 36 మంది భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్మాతలు అలు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ సీఎంను కలవనున్నారు. హీరోల నుంచి వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలజీ సమావేశంలో పాలొనే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్